ETV Bharat / state

'భోగి' భాగ్యం: భాగ్యనగరానికి సంక్రాంతి శోభ

author img

By

Published : Jan 14, 2020, 9:12 AM IST

హైదరాబాద్​లో వేకువజాము నుంచే భోగి మంటల సందడి మొదలైంది. ఓ వైపు భోగి మంటలు మరో అందమైన ముద్దుగుమ్మలు వేసే రంగవల్లు పండుగ వాతావరణాన్ని కళ్లకు కడుతోంది.

BHOGI CELEBRATIONS
భోగి మంటల సందడి.. ఆకట్టుకుంటున్న రంగవల్లులు..

ఇంటి ముంగింట రంగవల్లులు... వీధి వీధిన భోగిమంటలతో సంక్రాంతి వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు భాగ్యనగర్ వాసులు. ఆనంద్ నగర్ కాలనీలో తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి వాటి చుట్టూ నృత్యాలు వేశారు.

భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ... పాత వస్తువులను తీసుకొచ్చి మంటల్లో వేశారు. చలి కాలంలో క్రిమికీటకాలు అధిక సంఖ్యలో వస్తుంటాయని, వాటి నుంచి రక్షణ కల్పించుకునేందుకు ఇలా భోగి మంటలు వేసుకుంటామని నగరవాసులు తెలిపారు.

ఇవీ చూడండి: ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.