ఇవీ చదవండి:పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
'ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి' - MLC ELECTIONS
అధికార పార్టీ తమను ఎంత అణగదొక్కినా ప్రశ్నిస్తూనే ఉంటాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగడం లేదు. ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు: భట్టి విక్రమార్క
'ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి'
రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని...అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు సీఎల్పీ నేతభట్టి విక్రమార్క. అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ తీరును ప్రజలకు చెప్పేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరిట రాష్ట్రమంతా పర్యటిస్తామన్నారు. న్యాయం కోసం చివరగా రాష్ట్రపతిని కూడా కలుస్తామని భట్టి తెలిపారు.
ఇవీ చదవండి:పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి