ఎమ్మెల్యేలకు ఎరవేసేందుకు యత్నించారంటూ నమోదు చేసిన కేసులు నిందితులను రిమాండుకైనా పంపించలేనంత బలహీనంగా పోలీసులు ఎలా నమోదు చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. నిందితులకు కావాలనే వెసులుబాటు కల్పించినట్లుగా ఉన్న ఈ వ్యవహారం చూస్తుంటే భాజపా-తెరాస కావాలనే ఈ డ్రామాలాడుతున్నట్లు స్పష్టమవుతుందన్నారు. ప్రశ్నించిన వారిపై ఇష్టానుసారంగా దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్న కేంద్రంలోని భాజపా సర్కార్.. ఈ ఘటనపై ఎందుకు విచారణ జరిపించటంలేదంటున్న భట్టితో మా ప్రతినిధి ముఖాముఖి..