ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​ @9PM

author img

By

Published : Jun 5, 2020, 9:01 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Bharath top ten news for 9pm
టాప్​ 10 న్యూస్​ @9PM

రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. ఇవాళ వైరస్​తో మరో 8 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య ఎంతంటే...

జైళ్లలో ఉన్నవారికి కరోనా

విదేశాల్లో జైళ్లలో ఉన్నవారు ఇక్కడికొచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తే 200 పై చిలుకు కరోనా కేసులు నమోదయ్యాయాని​ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు. ఇంకేమన్నారంటే..

భూములు పరిరక్షించండి

ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు పరిరక్షించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కోరారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

జీవోలు జారీ దుర్మార్గపు చర్య

రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల కోసం జీవోలు జారీ చేయడం దుర్మార్గమైన చర్యని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ఇంకేమన్నారంటే...

మాస్కు లేదా... అయితే చెంపలు వాచినట్టే!

మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతుంటే ఏం చెప్తారు. మహా అయితే పెట్టుకోండయ్యా... లేకపోతే కరోనా వచ్చి పోతారు అని పోలీసులు హెచ్చరిస్తారు. కానీ ఒకరితో మరొక్కరికి చెంపలు వాయించడం ఎప్పుడైనా చూశారా. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

'మరో 80 ఏళ్లలో భారత్​కు పెను ముప్పు'

రానున్న 80 ఏళ్లలో భారత్​లో తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని ఓ అధ్యయనం హెచ్చరించింది. ఆ అధ్యయనంలో ఏముందంటే...

'మహా' విజృంభణ..

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎంతకు చేరిదంటే..

తగ్గిన పసిడి ధర

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మేలిమి పుత్తడి 10 గ్రాములకు ఎంత తగ్గిందంటే..

'అదే జరిగితే టీ20 ప్రపంచకప్​లో సందడి మిస్'

టీ20 ప్రపంచకప్​ను తలుపులు మూసేసి నిర్వహించడం వల్ల స్టేడియాల్లో సందడి కోల్పోతామని అంటున్నాడు మాజీ పేసర్​ వసీం అక్రమ్​. ఇంకేమన్నారంటే...

డబ్బు ముఖ్యం కాదు..!

కోట్ల రూపాయల కోసం ప్రకటనల్లో నటిస్తూ, ప్రజలను పట్టించుకోని వారు కొందరు. కానీ అభిమానుల ఆరోగ్యమే పరమావధిగా భావించి, అలాంటి వాటికి దూరంగా ఉండేవారు మరికొందరు. వారెవరంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.