వేగంగా విస్తరిస్తున్న కరోనా
రాష్ట్రంలో కరోనా వైరస్ కలవరపెడుతోంది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల అనంతరం కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య ఎంతంటే..
ఎక్కడ ఉంటే అక్కడే
లాక్‌డౌన్ వల్ల సొంత జిల్లాలకు వెళ్లిపోయిన పదో తరగతి విద్యార్థులు అదే జిల్లాల్లో పరీక్ష రాసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించనుంది. ఇంకేం చెప్పిదంటే...
ఐదు రోజులు... ఆరు హత్యలు...
హైదరాబాద్‌లో మళ్లీ నేరాలు పెరిగిపోతున్నాయి. ఐదు రోజుల్లో ఆరు హత్యలు జరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నగరంలో నాలుగు హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. మరి పోలీసులు ఏం చేస్తున్నారంటే..
అప్పుల ఊబిలో డిస్కంలు
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నష్టాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 40,000 మెగావాట్లు తగ్గగా ఆదాయం మరింత పడిపోయి అప్పులు పెరిగిపోతున్నాయి. అప్పులు ఎంత పెరిగాయంటే..
11 నుంచి శ్రీవారి దర్శనం..
నల్లని రూపు చల్లని చూపు...వెరసి... వెలసిన వేలుపు వేంకటేశ్వరుడు 80 రోజుల తర్వాత... తెరతీసుకొని కనిపించబోతున్నాడు. మునుపటిలా కాదు... కాస్త భిన్నంగా...
ఇటలీని దాటే దిశగా
దేశంలో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. అత్యధిక కరోనా కేసులున్న దేశాల జాబితాలో ఆరో స్థానానికి మరింత చేరువయ్యింది భారత్. కేసుల విషయంలో ఇటలీని సమీపించినప్పటికీ..
'యోగా డే' కోసం కేంద్రం కొత్త ప్లాన్
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున.. ఈ ఏడాది యోగా డే వేడుకలను డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా నిర్వహించనుంది కేంద్రం. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రధాని వీడియో బ్లాగింగ్ పోటీని ప్రారంభించారు. వీడియో బ్లాగింగ్ పేరేమిటంటే..
చైనా పాటకు నేపాల్ ఆట
ఒక పక్క చైనా ప్రభుత్వం సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతుండగా, నేపాల్‌లోని కమ్యూనిస్టు ప్రభుత్వం భారత్‌తో సంప్రదాయ, చిరకాల సంబంధాల్ని విస్మరిస్తూ గిల్లికజ్జాలకు దిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
అలుపెరుగని యోధుడు
దేశంలో టెన్నిస్ పేరెత్తగానే ముందుగా గుర్తొచ్చేది.. లియాండర్ పేస్. ఓ షోలో మాట్లాడిన ఈ వెటరన్ దిగ్గజం తన కెరీర్‌కు సంబంధించిన చాలా విషయాలు పంచుకున్నాడు.. ఆ విశేషాలు అతని మాటల్లోనే..
తొలి సినిమాకే సాహసం చేసిన రామానాయుడు
టాలీవుడ్లో ఎంతోమంది కొత్త నిర్మాతలు తొలి చిత్రంతోనే మంచి విజయాలను అందుకున్నారు. కానీ, డబ్బుతో పాటు మంచి పేరును సంపాదించున్న వారిలో దగ్గుబాటి రామానాయుడు ముందుంటారు. నేడు (జూన్ 6) ఆయన జయంతి సందర్భంగా రామానాయుడు జీవితంలోని కొన్ని విశేషాలు..