భాజపా రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ సభ్యత్వాల నమోదు, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ నిర్వహణ, సంస్థాగత ఎన్నికలు, చేరికలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. సభ్యత్వ నమోదులో నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోవాలన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై కమిటీలో సుదీర్ఘంగా చర్చించారు.
ఇదీ చూడండి :అంగవైకల్యాన్ని అధిగమించారు.. పర్వతాలు అధిరోహించారు