ETV Bharat / state

ఆశ్రమానికి యాచకులు, అనాథ వృద్ధుల తరలింపు - beggers and olda age people passes to old age homes

రోడ్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉండే యాచకులు, అనాథ వృద్ధులను పోలీసులు ఆశ్రమానికి తరలించారు.

వృద్ధాశ్రమానికి యాచకులు, వృద్ధుల తరలింపు
author img

By

Published : Nov 20, 2019, 12:26 PM IST

వృద్ధాశ్రమానికి యాచకులు, వృద్ధుల తరలింపు

హైదరాబాద్​లో ఫుట్​పాత్​లపై జీవనం సాగించే వారిపై పోలీసుల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. హబీబ్ నగర్ సర్కిల్ ఇన్​స్పెక్టర్ శివచంద్ర ఆధ్వర్యంలో వారిని గుర్తించారు. ఆవాసాలు లేకుండా రోడ్లపై జీవించే.. యాచకులు, అనాథ వృద్ధులను ఆశ్రమానికి తరలించారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిర్వహకులను కోరారు.

ఇదీ చూడండి: ఎలుగుబంటిని తరిమికొట్టిన శునకాలు.. వీడియో వైరల్​

Intro:వృద్ధులు మరియు యాచకుల ని వృద్ధాశ్రమాల కి తరలింపు.Body:వృద్ధులు మరియు యాచకుల ని వృద్ధాశ్రమాల కి తరలింపు.Conclusion:హైదరాబాద్:
హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ CI శ్రీ. శివచంద్ర గారి అద్వర్యంలో రోడ్ల పైన. ఫుట్ పాత్ ల పైన ఉన్నటువంటీ పేద అనాద వృద్ధులను అనాధ ఆశ్రమానికి తరలించి వారికి ఎంతో మేలు చేశారు.
నోట్: మరికొన్ని డెస్క్ వాట్సప్ కి పంపబడ్డాయి గమనించగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.