ETV Bharat / state

తిరుమలలో మంచు దృశ్యాల కనువిందు - Andhrapradesh Thirumala's snow atmosphere

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమలలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గత 2 రోజులుగా కురిసిన వర్షాలతో కొండపై వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. మండు వేసవిలోనూ దట్టంగా మంచు కురిసింది. శ్రీవారి ఆలయం వద్ద తిరుమల వీధుల్లో మంచు కురిసే దృశ్యాలు మనోహరభరితంగా ఉన్నాయి.

Andhrapradesh Thirumala's snow atmosphere
తిరుమలలో మంచు దృశ్యాల కనువిందు
author img

By

Published : Apr 29, 2020, 8:50 PM IST

తిరుమలలో మంచు దృశ్యాల కనువిందు

తిరుమలలో మంచు దృశ్యాల కనువిందు

ఇవీ చదవండి: సీతక్క: అడవిలో అక్క.. ఆదివాసీలకు అమ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.