ETV Bharat / state

సంగమేశ్వరాలయంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో కొలువైన సంగమేశ్వర దేవాలయంలో సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. గేదెల హరికృష్ణ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.

amudalavalasa, ఏపీ శ్రీకాకుళం
sand statue, సైకత శిల్పం
author img

By

Published : Apr 13, 2021, 8:49 PM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సైకత శిల్పి గేదెల హరికృష్ణ రూపొందించిన శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సంగమేశ్వర దేవాలయం కొండ దిగువ భాగాన... ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సైకత శిల్పాన్ని రూపొందించాడు.

ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని.... ప్రజలు సుఖశాంతులతో, ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సైకత శిల్పం ద్వారా సూచించారు.

సంగమేశ్వరాలయంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం

ఇదీ చూడండి: ఔరా..! 1200 ఏళ్లకు ఒకటే క్యాలెండర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.