ETV Bharat / state

బీసీలకు అన్యాయం చేశారు?

రిజర్వేషన్ల కుదింపు వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని శాసనమండలిలో విపక్ష ఎమ్మెల్సీలు ఆరోపించారు. వారికి న్యాయం చేసేందుకు మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరారు.

శాసనమండలిలో రిజర్వేషన్లపై చర్చ
author img

By

Published : Feb 25, 2019, 3:00 PM IST

శాసనమండలిలో రిజర్వేషన్లపై చర్చ
రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని విపక్ష ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. పంచాయతీరాజ్​ బిల్లుపై శాసనమండలిలో జరిగిన చర్చలో కాంగ్రెస్​ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్​రెడ్డి, భాజపా సభ్యుడు రామచంద్రరావు పాల్గొన్నారు. 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను 22కి తగ్గించడం సరికాదన్నారు. సభలో చర్చించాకే దీనిపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఎర్రబెల్లి స్పందించారు.
undefined

ఇవీచదవండి:చుక్క నీరు రాలేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.