ETV Bharat / state

'ఉపకులపతుల పదవుల్లో 50 శాతం బీసీలకు కేటాయించాలి'

విశ్వ విద్యాలయాల ఉపకులపతుల నియామకాల్లో 50 శాతం బీసీ వర్గానికి కేటాయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు సీఎస్​ సోమేశ్​కుమార్​కు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకుల రాజేందర్​ వినతిపత్రం అందజేశారు.

cs somesh kumar, bc welfare association,  vice chancellor posts
సోమేశ్​ కుమార్​, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు
author img

By

Published : Jan 4, 2021, 2:35 PM IST

రాష్ట్ర ప్రభుత్వం నియమించే 11 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవులకు 50 శాతం బీసీ వర్గానికి చెందిన వారిని నియమించాలని బీసీ సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు సీఎస్​ సోమేశ్​కుమార్​ను సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకుల రాజేందర్ యాదవ్ కలిసి వినతి పత్రం అందజేశారు.

అలాగే ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​గా బీసీ వర్గానికి చెందిన వారిని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'మహబూబ్​నగర్ జిల్లా అనేక రంగాల్లో పురోగతి సాధిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.