ETV Bharat / state

బతుకమ్మ సంబురం.. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం..

హైదరాబాద్ నగరంలో బతుకమ్మ  అందరిలో కొత్త జోష్​ తీసుకొస్తోంది. చిన్నా, పెద్దా లేకుండా.. అంతా పూలపండుగ వేడుకల్లో సందడి చేస్తున్నారు. కళాశాలల్లో ప్రెషర్స్ డే లాగానే బతుకమ్మ పండుగ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

బతుకమ్మ సంబురం
author img

By

Published : Oct 3, 2019, 9:39 AM IST

జాహ్నవి గ్రూప్​ ఆఫ్​ కాలేజీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అంతా కలిసి ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు తెలియ చేసేందుకు ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్టు కళాశాల వైస్ ఛైర్మెన్‌ లక్ష్మీ తెలిపారు. రోజువారి జీవితానికి భిన్నంగా కళాశాల అధ్యాపకులతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేయడం ఆనందంగా ఉందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

Intro:సికింద్రాబాద్.. యాంకర్..*తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న బతుకమ్మ ఉత్సవాలను మహిళలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే సతీమణి మైనంపల్లి వాణి హనుమంతరావు పిలుపునిచ్చారు మంగళవారం అల్వాల్ లోని వెంకటేశ్వర స్వామి పార్కులో మైసి మహిళా మండలి అధ్యక్షురాలు అల్వాల్ తెరాస నాయకురాలు ఈగ లావణ్య కృష్ణ ఆధ్వర్యంలో అల్వాల్ లోని వెంకటేశ్వరస్వామి పార్కులో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొని బతుకమ్మ గౌరమ్మ లను కొలుస్తూ ఆడపడుచులతో కలిసి ఆటలాడి బతుకమ్మ పాటలు పాడారు ఈ సందర్భంగా వాణి హనుమంతరావు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ విశిష్టతను వివరించారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండుగ బతుకమ్మ కు ప్రపంచ ఖ్యాతి వచ్చిందని ఆ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు ప్రపంచంలో మహిళలకు అంటూ ఓ పండుగ ఉంటె అది బతుకమ్మ బోనాలేనన్నారు తొమ్మిది రోజుల పాటు శక్తిస్వరూపిణి గౌరమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తూ ఆమె ఆశీర్వాదం పొందుతారన్నారు తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం అయిన బతుకమ్మ పండుగ విశిష్టతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈగ లావణ్య మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి పల్లె ప్రతి ఆడపడుచు బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆమె కోరారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని తెలంగాణ పండుగ విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు, సులోచన, శశికళ, లత, పూజ,మాదవి,మధుమతి, తెరాస నాయకులు, బల్వంత రేడ్డి, కొండల్ రెడ్డి,ఆనంద్, రాజనరసింహ రేడ్డి, స్టార్ రాజు, రవి తో పాటు పెద్దఎత్తున పాల్గొన్న మహిళలు నాయకులు*......బైట్..వాణి.. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భార్య...2..లావణ్య..తెరాస నాయకురాలుBody:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.