దేశవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. బెంగళూరులో కర్ణాటక-తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. స్త్రీలతోపాటు పురుషులు కూడా దాండియా ఆడారు.
ఇవీ చూడండి: త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం... 5 నుంచి సమ్మె