హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ స్కూల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బుజ్జి బుజ్జాయిలనంతా అందంగా ముస్తాబు చేసి... వారి తల్లులు తీరొక్క పూలను తీసుకొని పాఠశాలకు వచ్చారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేర్చి ఒక్కచోట చేర్చారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యావు చూపరులను కనువిందు చేశాయి.
ఇవీ చూడండి: హైదరాబాద్లో వర్షాలకు 'నింబస్' కారణమట..!