Vijayawada Durga Temple: అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ గాజుల అలంకారంతో ఇంద్రకీలాద్రిపై భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్తీకమాసం రెండో రోజున జగన్మాతకు గాజుల అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా భారీ ఎత్తున గాజులపై అమ్మవారి మందిరాన్ని అలంకరించారు. వివిధ రంగుల గాజుల అలంకరణతో.. సౌభాగ్యవతిగా వెలిగిపోతున్న దుర్గమ్మను భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకుంటున్నారు.
కనకదుర్గమ్మకు గాజుల అలంకరణ.. పోటెత్తిన భక్తులు.. - జగన్మాతకు గాజుల అలంకారం
Bangles Decoration : ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్తీకమాసం రెండో రోజున జగన్మాతకు గాజుల అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉపాలయాలను వివిధ రంగుల గాజులతో.. సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ గాజులను దేవస్థానానికి దాతలు అందజేశారు. వివిధ రంగుల గాజుల అలంకరణతో.. సౌభాగ్యవతిగా వెలిగిపోతున్న దుర్గమ్మను భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకుంటున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి