కృష్ణానదీ జలాలను కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం చెందారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అసమర్థతను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నల్లజెండాలు ఎగురవేశామని తెలిపారు. కృష్ణానదిలో వాస్తవానికి తెలంగాణ వాటా 535 టీఎంసీలు ఉండాలి కానీ కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా 299 టీఎంసీలకు పరిమితమైందని దుయ్యబట్టారు.
పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ శఖావత్కు రాష్ట్ర భాజపా శాఖ తరఫున రాసిన లేఖకు ఆయన స్పందించి కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు భాజపా వ్యతిరేకం కాదని తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
-
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ.పి ప్రభుత్వం జీవో జారీ చేసినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అసమర్థ కెసిఆర్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలను ఎగురవేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. pic.twitter.com/Jx4nuTAEMv
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ.పి ప్రభుత్వం జీవో జారీ చేసినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అసమర్థ కెసిఆర్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలను ఎగురవేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. pic.twitter.com/Jx4nuTAEMv
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 16, 2020పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ.పి ప్రభుత్వం జీవో జారీ చేసినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అసమర్థ కెసిఆర్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలను ఎగురవేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. pic.twitter.com/Jx4nuTAEMv
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 16, 2020
ఇవీ చూడండి: తెల్లారిన బతుకులు..రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి