ETV Bharat / state

'పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ, బహుభాషా కోవిదుడు' - Bandar Dattatreya, Governor of Himachal Pradesh

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మదినం, శతజయంతి ఉత్సవాల సందర్భంగా హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఆయన సేవలను గుర్తుతెచ్చుకున్నారు.

bandaru dattatreya said pv narasimha rao multilingual person
'పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ, బహుభాషా కోవిదుడు'
author img

By

Published : Jun 28, 2020, 2:34 PM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మదినం, శతజయంతి ఉత్సవాల సందర్భంగా హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఆయన సేవలను కొనియాడారు. పీవీ తెలుగువాడు అయినందుకు గర్వంగా ఉందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలు తెచ్చిన నవభారత నిర్మాతల్లో ఒకరిగా నిలిచారని గవర్నర్ ప్రశంసించారు.

'పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ, బహుభాషా కోవిదుడు'

ఇదీ చూడండి : ఖమ్మం కలికితు’రాయి’.. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.