ETV Bharat / state

'బ్యాన‌ర్లను పూర్తిస్థాయిలో నిషేదించాలి'

న‌గ‌రంలో అన‌ధికార ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల ఏర్పాటును పూర్తిస్థాయిలో నిషేదాన్ని అన్ని ప్రభుత్వ శాఖ‌లు అమ‌లు చేయాల‌ని సిటీ స‌మ‌న్వయ స‌మావేశంలో నిర్ణయించారు. ఈ విష‌యంలో అన్ని విభాగాల అధికారులు తక్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌ పేర్కొన్నారు.

'బ్యాన‌ర్లను పూర్తిస్థాయిలో నిషేదించాలి'
author img

By

Published : Nov 17, 2019, 8:03 AM IST

న‌గ‌ర సుంద‌రీక‌ర‌ణ విష‌యంలో ప్రభుత్వం సీరియ‌స్​గా ఉంద‌ని, ప్రధాన ర‌హ‌దారులు, కార్యాల‌యాల్లో ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లను ఎట్టిప‌రిస్థితుల్లోనూ అనుమ‌తించ‌వ‌ద్దని లోకేష్ కుమార్ అన్నారు. బేగంపేట్ టూరిజం ప్లాజాలో జ‌రిగిన సిటీ స‌మ‌న్వయ స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ విష‌యంలో అన్ని విభాగాల అధికారులు చ‌ర్యలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

'బ్యాన‌ర్లను పూర్తిస్థాయిలో నిషేదించాలి'

నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు ఏర్పాటు చేసేవారికి జ‌రిమానాలను విధించ‌డం, అవ‌స‌ర‌మైతే కేసులు న‌మోదు చేయాల‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు క‌ఠినంగా వ్యవ‌హ‌రించాల‌న్నారు. జీహెచ్ఎంసీ ద్వారా నిర్వహించే అన్ని పార్కుల‌కు ఎస్‌టీపీల ద్వారా శుధ్దిచేసిన జ‌లాల‌ను పూర్తి స్థాయిలో ఉప‌యోగించాల‌ని పేర్కొన్నారు. ఈ నెల 20 తేదీలోపు జీహెచ్ఎంసీలోని ర‌హ‌దారులపై గుంత‌లను పూడ్చడం, ప్యాచ్‌వ‌ర్క్‌ల నిర్మాణాల‌ను పూర్తిచేయాల‌ని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వెంక‌ట‌ న‌ర్సింహా రెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్​ను ఢీకొట్టారు...

TG_HYD_59_16_City_Coordination_Meeting_Av_3182301 నోట్ః ఫీడ్ డెస్క్ వాట్సాప్ Reporter: Kartheek () న‌గ‌రంలో అన‌ధికార ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల ఏర్పాటును పూర్తిస్థాయిలో నిషేదాన్ని అన్ని ప్రభుత్వ శాఖ‌లు అమ‌లు చేయాల‌ని సిటీ స‌మ‌న్వయ స‌మావేశంలో నిర్ణయించారు. బేగంపేట్ టూరిజం ప్లాజాలో జ‌రిగిన సిటీ స‌మ‌న్వయ స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వెంక‌ట‌న‌ర్సింహారెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. న‌గ‌ర సుంద‌రీక‌ర‌ణ విష‌యంలో ప్రభుత్వం సీరియ‌స్ గా ఉంద‌ని..ప్రధాన ర‌హ‌దారులు, కార్యాల‌యాల్లో ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లను ఎట్టిప‌రిస్థితుల్లోనూ అనుమ‌తించ‌వ‌ద్దని కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. ఈ విష‌యంలో అన్ని విభాగాల అధికారులు చ‌ర్యలు చేప‌ట్టాల‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు ఏర్పాటు చేసేవారికి జ‌రిమానాలను విధించ‌డంతో పాటు అవ‌స‌ర‌మైతే కేసులు కూడా న‌మోదు చేయాల‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు క‌ఠినంగా వ్యవ‌హ‌రించాల‌ని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా నిర్వహించే అన్ని పార్కుల‌కు ఎస్‌.టి.పిల ద్వారా శుధ్దిచేసిన జ‌లాల‌ను పూర్తి స్థాయిలో ఉప‌యోగించాల‌ని పేర్కొన్నారు. ఈ నెల 20 తేదీలోపు జీహెచ్ఎంసీలోని ర‌హ‌దారుల పై గుంత‌లను పూడ్చివేయ‌డంతో పాటు ప్యాచ్‌వ‌ర్క్‌ల నిర్మాణాల‌ను పూర్తిచేయాల‌ని ఆదేశించారు. ఎండ్...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.