ETV Bharat / state

Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నికకు పోలింగ్.. ఓటర్ల బారులు

author img

By

Published : Oct 30, 2021, 9:24 AM IST

ఏపీలోని కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక (Badvel Bypoll) పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైంది. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. రాత్రి ఏడు గంటల వరకూ ఈ పోలింగ్ కొనసాగనుంది.

Badvel Bypoll
బద్వేలు ఉప ఎన్నిక

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా బద్వేలు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక (Badvel Bypoll) పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఆరు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

బద్వేలు ఉప ఎన్నిక

వృద్ధులు, యువకులు అత్యంత ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుతున్నారు. ఓటర్లకు ఇబ్బంది కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి: Bypolls in India 2021: దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభం

NGT on Palamuru Rangareddy Project: 'పాలమూరు-రంగారెడ్డి'కి ఎన్జీటీ బ్రేక్​... అనుమతులొచ్చేదాకా ముందుకెళ్లొద్దని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.