గోల్కొండలో ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పించింది. అసిస్టెంట్ కమాండెంట్ జె.సెంథిల్ కుమార్ సారథ్యంలో కొవిడ్ మహమ్మారి నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు.
![ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-29-24-ndrf-corona-awareness-av-ts10008_24092020134048_2409f_1600935048_559.jpg)
కార్యక్రమంలో భాగంగా భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్, మాస్కులు ధరించడం తదితర విషయాలను వివరించారు. అందరూ రక్షణ చర్యలు పాటిస్తూ కొవిడ్ మహమ్మారిని తిప్పికొట్టాలని సూచించారు.
![ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8922065_1044_8922065_1600952296885.png)
ఇదీ చూడండి:మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్