ETV Bharat / state

పెంచిన ట్రాఫిక్ జరిమానాలను రద్దు చేయాలి - రద్దు

కేంద్రం పెంచిన ట్రాఫిక్ జరిమానాలను వెంటనే రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. రోజు రోజుకు తమ జీవన పరిస్థితి దుర్భరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పెంచిన ట్రాఫిక్ జరిమానాలను రద్దు చేయాలి
author img

By

Published : Sep 5, 2019, 7:32 AM IST

కేంద్రం పెంచిన ట్రాఫిక్ జరిమానాలను అమలు చేయొద్దని ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్​ వద్ద రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు ధర్నా నిర్వహించారు. కేంద్రం పెంచిన చాలన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకూడదని యూనియన్​ నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం పున సమీక్షించి ఈ విధానానికి స్వస్తి పలకాలని కోరారు. పెరిగిన ఇన్సూరెన్సు ధరలను తగ్గించాలని, ఆంధ్రప్రదేశ్​లో డ్రైవర్ల సంక్షేమానికి ఏటా 10 వేల రూపాయలు ఇస్తున్నారని, తెలంగాణలో డ్రైవర్లకు కూడా 10 వేలు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.

పెంచిన ట్రాఫిక్ జరిమానాలను రద్దు చేయాలి

ఇదీ చూడండి : రైతుబంధు, రుణాలు ఆలస్యం వల్లే రైతులకు అప్పులు: చాడ

Intro:పెంచిన చాలా ఫలితంగా ఆటో డ్రైవర్ల జీవన పరిస్థితి దుర్భరంగా మారాయి ప్రమాదముందని ఆటో డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారుBody:కేంద్రం పెంచిన ట్రాఫిక్ జరిమానాలను అమలు చేయొద్దని ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు... హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్లో రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు ధర్నా నిర్వహించారు..... కేంద్ర ప్రభుత్వం పెంచిన వాహన చట్ట సవరణ చట్ట సవరణ బిల్లు ఎం.వి.ఆర్ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింప చేశారని యూనియన్ జెఎసి నాయకులు తెలిపారు... కేంద్రం పెంచిన చాలని రాష్ట్ర ప్రభుత్వం తొందరగా అమలు చేయాలని యత్నిస్తోందని నాయకులు ఆరోపించారు.... దీని ఫలితంగా ఆర్థిక పరిస్థితి మారే ప్రమాదం ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం పునః సమీక్షించి విధానానికి స్వస్తి పలకాలని వారు కోరారు ....పెరిగిన ఇన్సూరెన్సు ధరలను తగ్గించాలని, ఆంధ్రప్రదేశ్లో లో డ్రైవర్ల సంక్షేమానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అలాగే తెలంగాణలో కూడా డ్రైవర్లకు పదివేల రూపాయలు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు..Conclusion:కేంద్రం పెంచిన జరిమానా విధానానికి స్వస్తి పలకాలని ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.