ETV Bharat / state

ట్రాన్స్​జెండర్​పై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం - RAPE ATTEMPT ON TRANGENDER

భిక్షాటన చేసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ ట్రాన్స్​జెండర్​ను ఇంటిదగ్గర దింపుతానంటూ ఆటో ఎక్కించుకున్నాడో డ్రైవర్. నిర్మానుష్య ప్రదేశంలో ఆటో నిలిపి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె... ఈ రోజు నిందితుడిని పట్టుకొని బాచుపల్లి పోలీసులకు అప్పగించింది.

auto-driver-rape-attempt-on-trangender-in-hyderabad
ట్రాన్స్​జెండర్​పై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం
author img

By

Published : Dec 25, 2019, 11:42 PM IST

హైదరాబాద్​లోని బొల్లారంలో నివాసముండే 24 ఏళ్ల ట్రాన్స్​జెండర్ రెజీనా ప్రతిరోజూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. సోమవారం రాత్రి 8 గంటలకు రెజీనా భిక్షాటన చేటి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో ఇంటి దగ్గర దింపుతానంటూ ఓ ఆటో డ్రైవర్ ఆమె వద్దకు వచ్చాడు. ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఎలాగోలా తప్పించుకున్న రెజీనా బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న 1500 రూపాయలు లాక్కొన్ని, ఛాతిపై తీవ్రంగా కొట్టాడని వాపోయింది. సోమవారం రాత్రి ఘటన జరగగా... పోలీసులు ఆటో డ్రైవర్ మహేశ్​ని పట్టుకోకపోవడం వల్ల మిగిలిన ట్రాన్స్​జెండర్స్​తో కలిసి రంగంలోకి దిగింది. ఆటో డ్రైవర్ మహేశ్​ని పట్టుకొని పోలీసులకు అప్పగించింది.

మహిళలపై అత్యాచారం జరిగితే వెంటనే స్పందించే పోలీసులు... ట్రాన్స్​జెండర్లపై అఘాయిత్యాలు జరిగితే స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా మహేశ్​పై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలంటూ రెజీనా వేడుకుంటోంది.

ట్రాన్స్​జెండర్​పై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం

ఇవీ చూడండి: తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?

Intro:TG_KRN_551_25_STORY_KOLLAPEMOAKANIKI_JAGRATHALU_AVB_TS10084
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099

చలి పంజా విసురుతోంది.. పొగ మంచు రోడ్లను కమ్మేస్తూ.. ఉదయం తొమ్మిదైన వీడని పరిస్థితి నెలకొంది. విజృబింస్తున్న చలికి మనుషులే తట్టుకోలేకపోతున్నారు.. పశుపక్ష్యాదుల సంగతేంటి?

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని మైలారం గ్రామంలో పౌల్ట్రీ ఫార్మ్ ప్రహరీ లేకపోవడంతో కోళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు హైవోల్టేజ్ బల్బులతో వేడిని పుట్టించి కాలం వెళ్లదీస్తున్నారు.
మైలారం గ్రామానికి చెందిన లక్ష్మణ్, భారతి దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు ఆడ కుమార్తెలు, ఓ కుమారుడికి వివాహం చేశారు. ఉపాధి కోసం పొరుగు దేశానికి వలసవెళ్లి తిరిగి వచ్చి అనారోగ్యంతో
లక్ష్మణ్............... చెల్లించాడు.
భార్య భారతి ఒంటరి మహిళగా మిగిలిపోయింది. చిన్న కుమారిడి చదువు, కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు చిన్నాభిన్నం చేశాయి. ఈ క్రమంలో ఒంటరి మహిళలకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి ముందున్న స్థలంలో షెడ్డు ఏర్పాటు చేసుకొని నాటు కోళ్లను పెంచుతోంది. చుట్టూరా పెన్షన్ సహాయంతో పైన వేసిన రేకులు కోడి పిల్లలకు చలికాలంలో ఉపశమనం లేకుండా పోతోంది. ఈ నేపత్యంలో ఉపాయంతో చలి నుంచి రక్షణ కల్పించేందుకు చీరలను అమర్చి.. గది లోన హైవోల్టేజ్ బల్బులను ఏర్పాటు చేసింది. దీంతో కోడి పిల్లలు కొద్దిపాటి రక్షణ పొందుతున్నాయి. చలి ప్రభావం ఏ మేరలో వీస్తుందో.. వీరు కోడి పిల్లలకు రక్షణ చర్యలను చూస్తే అర్థమవుతోంది.

Body:TG_KRN_551_25_STORY_KOLLAPEMOAKANIKI_JAGRATHALU_AVB_TS10084

Conclusion:TG_KRN_551_25_STORY_KOLLAPEMOAKANIKI_JAGRATHALU_AVB_TS10084

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.