ETV Bharat / state

'జీఎచ్‌ఎంసీ పరిధిలో 3 రోజులు ప్రజలు బయటకు రావద్దు' - hyderabad rain helpline numbers

hyderabad rains
hyderabad rains
author img

By

Published : Oct 13, 2020, 10:41 PM IST

Updated : Oct 14, 2020, 1:24 AM IST

22:40 October 13

'జీఎచ్‌ఎంసీ పరిధిలో 3 రోజులు ప్రజలు బయటకు రావద్దు'

భారీవర్షాలు హైదరాబాద్‌ను ముంచెత్తుతున్నాయి. కుండపోతకు నగరజీవనం అతలాకుతలమవుతోంది. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన సాయంత్రానికి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తూ... మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన మార్గాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది. కొన్ని చోట్ల భారీ వృక్షాలు నెలకొరిగి రాకపోకలు నిలిచిపోయాయి. జీఎచ్‌ఎంసీ పరిధిలో 3 రోజులు ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల కోసం నంబర్‌ 040-2111 11111 ను సంప్రదించాలని సూచించారు. 

  • జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణశాఖ నంబరు: 90001 13667
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్ల నరికివేత సిబ్బంది నంబరు: 63090 62583
  • జీహెచ్‌ఎంసీ విద్యుత్‌శాఖ నంబరు: 94408 13750

Last Updated : Oct 14, 2020, 1:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.