ETV Bharat / state

పాత కక్షలతో ఇద్దరిపై కత్తులతో దాడి - criminal case

పాత కక్షల కారణంగా జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసిన ఘటన హైదరాబాద్​లోని హుమాయూన్​ నగర్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పాత కక్షలతో ఇద్దరిపై కత్తులతో దాడి
author img

By

Published : Aug 10, 2019, 5:46 PM IST

Updated : Aug 10, 2019, 7:00 PM IST

హైదరాబాద్ హుమాయూన్​నగర్ పీఎస్​ పరిధిలో పాత కక్షల కారణంగా జరిగిన గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. హుమాయూన్‌నగర్ ఫస్ట్‌ లాన్సర్‌లో ఉన్న పాన్ షాప్‌ వద్ద గంజాయి సేవించి మత్తులో ఉన్న శర్ఫూఖాన్‌, షాహనవాజ్ ఖాన్‌, తాహేర్ ఖాన్, సర్ఫరాజ్‌ ఖాన్, ఫయ్యాజ్ ఖాన్ అనే అనే ఐదుగురు కలిసి అటు వైపుగా వెళ్తున్న ఫజల్‌ అలీ, ఆఝర్‌ అలీఖాన్‌లపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పాత కక్షలతో ఇద్దరిపై కత్తులతో దాడి

ఇవీ చూడండి: రౌడీగా మారిన లెక్చరర్... ఇంటర్ విద్యార్థిపై దాడి

Tg_hyd_35_10_attempt_to_murder_av_ts10008 Contributor: Arjun Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు కూడా పంపాము. ( ) హైదరాబాద్ హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో పాత కక్షల కారణంగా జరిగిన గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. హుమాయూన్‌నగర్ ఫస్ట్‌ లాన్సర్‌లో ఉన్న పాన్ షాప్‌ వద్ద గంజాయి సేవించిన ఆ మత్తులో ఉన్న శర్ఫూఖాన్‌, షాహనవాజ్ ఖాన్‌, తాహేర్ ఖాన్, సర్ఫరాజ్‌ ఖాన్, ఫయ్యాజ్ ఖాన్ అనే అనే ఐదుగురు కలిసి అటు వైపుగా వెళ్లున్న ఫజల్‌ అలీ, ఆఝర్‌ అలీ ఖాన్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను చికిత్సనిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Visu
Last Updated : Aug 10, 2019, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.