ETV Bharat / state

ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్​

పలు ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్ల వద్ద దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అశోక్ అనే వ్యక్తిని సరూర్​నగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి 97,500 నగదు, ఆరు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Nov 6, 2019, 11:41 PM IST

హైదరాబాద్​ సరూర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం సెంటర్లలో దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇతడు ఏటీఎం ఎలా ఉపయోగించాలో తెలియని వృద్ధులను టార్గెట్ చేసేవాడని సరూర్​నగర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏటీఎం వాడడం రాకపోతే నేను చూపిస్తా అంటూ అసలు కార్డును తీసుకొని నకిలీ కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడే వాడన్నారు.

ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్​

ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్​మెట్​లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా

Intro:హైదరాబాద్ ఎల్బి నగర్ డివిజన్లోని పలు ఎటిఎం సెంటర్లు అమాయకులను టార్గెట్ చేసి దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అశోక్ అనే 44 సంవత్సరాల నేరస్తుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

Body:సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం సెంటర్లలో దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న నేరస్తుడి వద్ద 97 వేల ఐదు వందల నగదు ఆరు ఏటీఎం కార్డు ఒక టీవీఎస్ ఎస్ మోహన్ ని స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలించిన సరూర్నగర్ పోలీసులు. ఇతడు డు ఎలా ఉపయోగించాలో తెలియని వారు వృద్ధులను టార్గెట్ చేసి మీకు ఏటీఎం వాడడం రాకపోతే నేను చూపిస్తా అంటూ అసలు కార్డును తీసుకొని కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడే వారిని గతంలో ఇత్తడి పై ఎల్బీనగర్ లో రెండు కేసులు మలక్పేట్ లో ఒక కేసు సరూర్ నగర్ లో ఒక కేసు నమోదు కావడం జరిగిందని సరూర్ నగర్ పోలీసులు డేకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఈ క్రమంలో ఏటీఎం సెంటర్ల వద్ద అనుమానాస్పదంగా తచుడు తిరుగుతుంటే అదుపులోకి తీసుకున్నారని అన్నారు.

Conclusion:విచారించగా పై విషయాలు వెలుగులోకి వచ్చాయని సరూర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

బైట్: శ్రీనివాస్ రెడ్డి (సరూర్ నగర్ ఇన్ స్పెక్టర్)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.