ETV Bharat / state

రాజ్​భవన్​​లో ఎట్​హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు - governer tamilisai soundararajan

రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అతిథులకు విందు ఇచ్చారు.

at home at rajbhavan in hyderabad
రాజ్​భవన్​​లో ఘనంగా ఎట్​హోం కార్యక్రమం
author img

By

Published : Jan 26, 2020, 7:19 PM IST

Updated : Jan 26, 2020, 11:32 PM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అతిథులకు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు, హైకోర్టు సీజే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాజ్​భవన్​​లో ఘనంగా ఎట్​హోం కార్యక్రమం

ఇవీ చూడండి: మేడారం వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి: సీఎం కేసీఆర్

Last Updated : Jan 26, 2020, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.