రోజు వేల సంఖ్యలో లారీలు రావడం వల్ల గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నామని అబ్కారీ శాఖ సహాయ సూపరింటెండెంటు అంజిరెడ్డి అన్నారు. హైదరాబాద్లో గంజాయి వాడకం.. ఎక్సైజ్ శాఖల సమన్వయం ఎలా ఉంటుందో ఆయన తెలిపారు. గుడుంబాను వంద శాతం అడ్డుకున్నామంటున్న అంజిరెడ్డితో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
ఇవీ చూడండి: మహిళను పార్టీకి పిలిచి యువకుల పాడుపని..