ETV Bharat / state

రేపు ఆర్టీసీ ఐకాస భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ: కోదండరాం - tjs president kodhandaram

ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం రేపు ఉదయంలోగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు: కోదండరాం
author img

By

Published : Nov 17, 2019, 10:59 PM IST

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దుర్మార్గ పాలన సాగుతోందని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఉస్మానియాలో దీక్ష చేస్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డిని పరామర్శించారు. ఆస్పత్రిలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం రేపు ఉదయంలోగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​ చేశారు. రేపు ఆర్టీసీ ఐకాస భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ చెబుతామని చెప్పారు.

అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు: కోదండరాం

ఇదీ చూడండి: పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.