ETV Bharat / state

'రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది' - arvind kumar on explains corona status in telangana

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోందని సమాచార పౌరసంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​ కుమార్ ​తెలిపారు. నిరంతరం కేంద్రం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

arvind kumar speks on corona status in telangana
'రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది'
author img

By

Published : Apr 28, 2020, 8:07 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోందని సమాచార పౌర సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​ కుమార్ ​తెలిపారు. అయినా ప్రజలంతా పూర్తి అప్రమత్తంగానే ఉండాలని సూచించారు. కంటైన్​మెంట్​ జోన్లలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిందని.. అయినా సర్దుబాటు చేసుకొని ముందుకు సాగుతున్నామంటున్న అరవింద్​ కుమార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

'రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది'

ఇవీచూడండి: ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.