ETV Bharat / state

ఆర్టికల్​ 370, 35ఏ రద్దు సరైందే: జగ్గారెడ్డి - mla

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టికల్​ 370, 35ఏ రద్దు తన వ్యక్తిగతంగా సరైనదేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్​ సీఎల్పీ కార్యాలయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

జగ్గారెడ్డి
author img

By

Published : Aug 6, 2019, 4:27 PM IST

భాజపా, కాంగ్రెస్.. రెండు పార్టీలు దేశానికి అవసరమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ, అమిత్‌ షా ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేయడం తన వ్యక్తిగతంగా సరైనదేనని భావిస్తున్నట్లు చెప్పారు. మోదీ, అమిత్‌ షా ఆర్టికల్ 370 రద్దు చర్చలో నెహ్రూపై ఆరోపణలు చేయడం సబబుకాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని... సీటు కోసం తన భావాలు చంపుకోదని స్పష్టం చేశారు. కశ్మీర్‌ ప్రజలు పాకిస్థాన్‌లో కలపడానికి ఇష్టపడ్డారని... పాకిస్థాన్​ నుంచి కాశ్మీర్‌ను కాపాడడం కోసం నెహ్రూ ఆర్టికల్ 370, 35ఏ తీసుకువచ్చారని వివరించారు. ఆ రోజు మోదీ, అమిత్‌ షా ఉన్నా అదే నిర్ణయం తీసుకునే వారని చెప్పారు.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: షా

Intro:TG_SRD_59_16_JAGGAREDDY_PC_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ సెంటర్ ఎత్తివేయాలనే నిర్ణయం వెనక్కి తీసుకోవడం పట్ల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, కమిషనర్ నవీన్ మిత్తల్ ... ప్రత్యేక చొరవ చూపిన కలెక్టర్ హనుమంతరావు కి కృతజ్ఞతలు తెలిపారు. తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమారు 20 ఎకరాల స్థలం ఖాళీగా ఉందని.. దింట్లో ఒక యూనివర్సిటీ ఏర్పాటుకు 150కోట్లు మంజూరు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్, కమిషనర్ కి లేఖ రాయనున్నట్లు స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఏర్పాటుకు సంగారెడ్డి అనువైనదని "న్యాక్" ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. సంగారెడ్డి ప్రాంతం విద్యారంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని.. ఏటా ప్రభుత్వ కళాశాలల నుంచే మూడు వేలకు పైగా విద్యార్థులు బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే... ఇక్కడి ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి ఉంటారని స్పష్టం చేశారు.

Body:బైట్: జగ్గారెడ్డి, శాసనసభ్యుడు, సంగారెడ్డి

Conclusion:విజువల్, బైట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.