ఇవీ చదవండి:
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ఆర్మీ డే వేడుకలు - సైనిక స్తూపం
Army Day at Secunderabad Parade Grounds సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరవీరుల సైనిక స్మారకం వద్ద పలువురు సైనికాధికారులు నివాళులు అర్పించారు. తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ బ్రిగేడియర్ సోమశేఖర్ సహా పలువురు సైనికాధికారులు, విశ్రాంత అధికారులు పుష్పాంజలి ఘటించి వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
Army Day celebrations
ఇవీ చదవండి: