.
ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ...ఇద్దరు మృతి - APSRTC BUS Accident two persons death at near by shamshabad today news
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పెద్దషాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
APSRTC BUS Accident
.
Last Updated : Nov 11, 2019, 10:20 AM IST