ETV Bharat / state

'నోబెల్​ బహుమతి గ్రహీతతో అపోలో ఆస్పత్రి ఒప్పందం' - apolo hospital signed an agreement with nobel winner doctor murad

దేశంలో ఏటా పెరిగిపోతున్న గుండె సంబంధిత మరణాలకు చెక్​ పెట్టేందుకు అపోలో ఆస్పత్రి యాజమాన్యం నోబెల్​ బహుమతి గ్రహీత డాక్టర్​ మురాద్​తో చేతులు కలిపింది.

apolo hospital  nobel prize winner Agreement was reached
'నోబెల్​ బహుమతి గ్రహీతతో అపోలో ఆస్పత్రి ఒప్పందం'
author img

By

Published : Dec 9, 2019, 6:02 PM IST

'నోబెల్​ బహుమతి గ్రహీతతో అపోలో ఆస్పత్రి ఒప్పందం'

నైట్రిక్​ ఆక్సైడ్​ ఆవిష్కరణ, రక్తనాళాలను రిలాక్స్​ చేయడం ద్వారా గుండె జబ్బులు తగ్గించడంలో ముఖ్య పాత్ర వహించారు నోబెల్​ బహుమతి గ్రహీత డాక్టర్​ మురాద్​.

దేశంలో ఏటా పెరిగిపోతోన్న గుండె సంబంధిత మరణాలకు చెక్ పెట్టేందుకు అపోలో ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్​ మురాద్​తో ఒప్పందం కుదుర్చుకుంది.

గుండె జబ్బులు త్వరగా గుర్తించడం, వాటికి కచ్చితమైన చికిత్సలు అందించడంలో డాక్టర్​ మురాద్​ తమకు ఎంతగానో దోహదపడనున్నారని అపోలో ఆస్పత్రి మేనేజింగ్​ డైరెక్టర్​ సంగీతా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.