ETV Bharat / state

పద్మావతి యూనివర్సిటీతో ఏపీ పోలీస్​ శాఖ ఒప్పందం - ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజా వార్తలు

ఏపీలోని తిరుపతిలో స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ మూడో రోజు కొనసాగుతోంది. సదస్సుకు డీజీపీ గౌతమ్​ సవాంగ్ హాజరయ్యారు.

State Police Duty Meet in Tirupati
తిరుపతిలో స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్
author img

By

Published : Jan 6, 2021, 11:18 PM IST

ఏపీలోని తిరుపతిలో స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ మూడో రోజు కొనసాగుతోంది. సదస్సుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. ఆయనతోపాటు పద్మావతి మహిళా వర్సిటీ వీసీ జమున పాల్గొన్నారు.

మహిళల భద్రతపై కలిసి పని చేయాలని.. పద్మావతి మహిళా వర్సిటీతో ఏపీ పోలీస్​ విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. దానిపై.. డీజీపీ గౌతమ్ సవాంగ్, వర్సిటీ వీసీ జమున సంతకాలు చేశారు.

ఇదీ చదవండి: ప్రశ్నాపత్రంలో మార్పులకు ఇంటర్​బోర్డు కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.