ETV Bharat / state

ఏపీ నూతన గవర్నర్​గా బిశ్వభూషణ్​ హరిచందన్​ ప్రమాణం

నవ్యాంధ్ర నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

గవర్నర్​గా బిశ్వభూషణ్​ హరిచందన్​ ప్రమాణం
author img

By

Published : Jul 24, 2019, 1:02 PM IST

నవ్యాంధ్ర నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ రాజ్‌భవన్‌ కార్యాలయ ఆవరణలో బిశ్వభూషణ్‌తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అధ్యక్షత వహించారు. సీఎం జగన్‌, సహా పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెదేపా ఎమ్మెల్సీలు లోకేశ్‌, రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్జునుడు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.

ఏపీ గవర్నర్​గా బిశ్వభూషణ్​ హరిచందన్​ ప్రమాణం

ఇదీ చదవండి

నూతన గవర్నర్ బిశ్వభూషణ్ రాజకీయ ప్రస్థానమిది

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమ గోదావరి
రిపోర్టర్ : ఎం. వెంకటేశ్వర రావు
ఫోన్ 9394450286, 9493337409
AP_TPG_11_24_SCHOOL_BUS_IN_CANAL_AV_AP10092
( . )పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ప్రైవేటు పాఠశాల బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది . బస్సు పంటకాలువలోనికి దూసుకుపోయింది. బస్సు లో ప్రయాణిస్తున్న 34 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. Body:బస్సు పంటబోదెలోనికి దూసుకుపోగానే పక్కనే ఉన్న రైతులు పరుగున వచ్చి విద్యార్థులను రక్షించారు. Conclusion:పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.