ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 42 ఏళ్ల అర్హతా వయసు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. 2019 సెప్టెంబర్ 30తో ముగిసిన గడువును 2021 సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నియామకాల్లో ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది.
ఇదీ చూడండి..
మండలిలో నారా లోకేశ్‌పై దాడికి యత్నించారు: తెదేపా ఎమ్మెల్సీలు