ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో కళకళలాడాలని జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని.. కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని కోరుకున్నారు.
ఇదీ చదవండి: కరోనా విలయం: ఒక్క రోజులో 1,61,736 కేసులు