ETV Bharat / state

సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌ పిటిషన్‌ - cbi

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశారు.

జగన్‌
author img

By

Published : Sep 5, 2019, 8:44 PM IST

హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌ పిటిషన్‌ వేశారు. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్​లో కోరారు. తనకు బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉన్నందున జగన్ మినహాయింపు కోరిన్నట్లు తెలుస్తోంది. జగన్ పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.

ఇదీ చదవండిః ఆ నాలుగు అంశాలపైనే చర్చించాం : భట్టి విక్రమార్క

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.