ETV Bharat / state

అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి - undefined

అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్‌ అధికారిని నియమించారు. 1993 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి రవి కోటను నియమిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది. ఐఏఎస్‌ అధికారి రవి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటపాడు.

ias ravi oppointed as indian diplomat in america
అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి
author img

By

Published : Jun 4, 2020, 4:56 PM IST

తెలుగు తేజం ఐఏఎస్​ రవి కోట అగ్ర గుర్తింపు పొందారు. అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజభార కార్యాలయంలో ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా నియమితులయ్యారు. అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్‌ అధికారి రవి కోటను నియమిస్తూ డిపార్ట్​మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) ఉత్తర్వులు ఇచ్చింది.

ఐఏఎస్​ రవి కోట నియమంపై కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు డీఓపీటీ ప్రకటించింది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాల చీఫ్‌గా రవి కోట విధులు నిర్వర్తించనున్నారు. 1993 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్‌ అధికారి రవి కోట.. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటపాడు. ప్రస్తుతం ఆయన 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి : ప్రధాని మోదీ రైతు పక్షపాతి: విష్ణువర్ధన్ రెడ్డి

For All Latest Updates

TAGGED:

sklm
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.