ఆందోళన చేస్తున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
నిమ్స్ నిర్లక్ష్యంపై ఆందోళన
నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం పెరుగుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజాసమస్యల పరిష్కార సంఘం నేతలు ధర్నా చేపట్టారు.
నిమ్స్ ఎదుట ధర్నా చేస్తున్న ప్రజాసంఘాలు
ఆందోళన చేస్తున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
ఆందోళన చేస్తున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
Intro:Contributor : Anil
Center : Tunga tirigi
Dist : Suryspet.
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామంలో నూతంనంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గం ఆ గ్రామ మాజి సర్పంచ్ మరియు ఎంపిటిసి, లను ఘనంగా సన్మానించుకున్నారు ఊరంతా పండుగవాతావరణ ఏర్పడ్డది .
ముషిపట్ల గ్రామం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ అభివృద్ధి కి పాటుపడ్డ ప్రజా ప్రతినిదును సన్మానించుకోవడం ఆనందంగా ఉందని మాజి సర్పంచ్ లు గ్రామస్తులు ఆనందందాన్ని వ్యక్తంచేశారు.
నూతన పాలక వర్గం గ్రామ అభివృద్ధి కి పాటుపడ్డ మాజీ సర్పంచ్ ల అడుగు జాడలో నడిచి గ్రామ అభివృద్ధి కి తోడ్పడతామని నూతన సర్పంచ్ పైళ్ళ విజయ నర్సిరెడ్డి అన్నారు.
Body:.
Conclusion:.