ETV Bharat / state

దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు - Three more arrested in a loan apps case

another Three arrested in loan apps case
దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు
author img

By

Published : Jan 22, 2021, 2:21 PM IST

Updated : Jan 22, 2021, 3:05 PM IST

14:20 January 22

దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు

దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు అయ్యారు. రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. గుండ్ల పోచంపల్లిలో 2 వారాల క్రితం చంద్రమోహన్ బలవన్మరణం చెందారు. దిల్లీలో ముగ్గురిని అరెస్టు చేసి పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. మ.3 గంటల తర్వాత కేసు వివరాలు బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించనున్నారు.

Last Updated : Jan 22, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.