ETV Bharat / state

అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు - Annavaram Satyanarayana Swamy giri pradakshina latest news

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబరు 12 కార్తీక పౌర్ణమి రోజున ఈ వేడుక జరగనుంది. దీనికి సుమారు లక్ష మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. తదనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు
author img

By

Published : Oct 26, 2019, 6:56 PM IST

..

గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు

..

గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_12_annavaram_animation_p_v_raju_av_AP10025_SD. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం లోని సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా యానిమేషన్ ద్వారా స్వామివారి వ్రత కథను కళ్ళకు కట్టినట్టు చరవాణి లో వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధునిక అగ్ మింటెడ్ రియాలిటీ టెక్నాలజీతో వ్రత కథ లో అన్ని అధ్యాయాలు చిత్రాలుగా రూపొందించే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇక్కడ ఏర్పాటు చేసే బోర్డు లపై ఉన్న బార్ కోడ్ ను చరవాణిలో స్కాన్ చేసి, దీని కోసం సిద్ధం చేయబోయే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బోర్డులను స్కాన్ చేయడం ద్వారా వాటిపై ఉన్న బొమ్మలతో యానిమేషన్ ద్వారా సత్యదేవుని కథను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఏర్పాటు చేయాలని అధికారులకు భావిస్తున్నారు.


Conclusion:ఓవర్...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.