ETV Bharat / state

పల్లె పోరు: ముగిసిన మూడోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

author img

By

Published : Feb 17, 2021, 6:31 AM IST

Updated : Feb 17, 2021, 3:42 PM IST

మాడుగులలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు
మాడుగులలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు

15:34 February 17

ముగిసిన మూడోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

  • ముగిసిన మూడోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 2,639 సర్పంచి, 19,553 వార్డుల్లో పోలింగ్ పూర్తి

14:49 February 17

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌

  • ప.గో.: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌
  • ప.గో. జిల్లాలోని 32 పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 131 పంచాయతీల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌

14:35 February 17

ఓటేసేందుకు వెళ్తుండగా ప్రమాదం

  • విశాఖ: ముంచంగిపుట్టు మండలం సుత్తిగూడ వద్ద జీపు బోల్తా
  • ఓటేసేందుకు లక్ష్మీపురం వెళ్తుండగా సుత్తిగూడ వద్ద జీపు బోల్తా
  • 10 మందికి తీవ్రగాయాలు, ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలింపు

14:24 February 17

విశాఖ జిల్లాలో ముగిసిన పోలింగ్‌

  • విశాఖ జిల్లాలో ముగిసిన పోలింగ్‌
  • 11 మండలాల్లో ముగిసిన పోలింగ్‌
  • కాసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు
  • ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడి
  • ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మ. 1.30 వరకే పోలింగ్‌

13:09 February 17

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 66.48% పోలింగ్ నమోదు

  • జిల్లాల వారిగా పోలింగ్ శాతం
  • శ్రీకాకుళం 64.14
  • విజయనగరం 78.5
  • విశాఖపట్నం 63.23
  • తూ.గో. 67.14
  • ప.గో. 53.51
  • కృష్ణా 65.88
  • గుంటూరు 71.67
  • ప్రకాశం 69.95
  • నెల్లూరు 69.82
  • చిత్తూరు 64.82
  • కడప 57.34
  • కర్నూలు 71 .96
  • అనంతపురం 70.23
  • మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 66.48 శాతం నమోదు

12:15 February 17

గుండెపోటుతో ఎన్నికల అధికారి మృతి

  • తూ.గో.: చింతూరు మం. కొత్తపల్లి పోలింగ్‌ కేంద్రంలో అధికారికి గుండెపోటు
  • ఏపీవో దైవకృపావతికి గుండెపోటు రావడంతో కాకినాడ ఆస్పత్రికి తరలింపు
  • కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏపీవో మృతి

11:10 February 17

ఉదయం 10.30 గంటలకు పోలింగ్‌ శాతం

ఉదయం 10.30 గంటలకు పోలింగ్‌ శాతం

  • శ్రీకాకుళం 42.65
  • విజయనగరం 50.70
  • విశాఖ 43.35
  • తూ.గో. 33.52
  • ప.గో. 32
  • కృష్ణా 38.35
  • గుంటూరు 45.90
  • ప్రకాశం 35.90
  • నెల్లూరు 42.16
  • చిత్తూరు 30.59
  • కడప 31.73
  • కర్నూలు 48.72
  • అనంతపురం 48.15
  • ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 40.29

11:10 February 17

జిల్లాలవారీగా

  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: శ్రీకాకుళం 42.65, విజయనగరం 50.70
  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: విశాఖ 43.35, తూ.గో. 33.52
  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: ప.గో. 32, కృష్ణా 38.35
  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: గుంటూరు 45.90, ప్రకాశం 35.90
  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: నెల్లూరు 42.16, చిత్తూరు 30.59
  • ఉ. 10.30 వరకు పోలింగ్‌ శాతం: కడప 31.73, కర్నూలు 48.72
  • అనంతపురం జిల్లాలో ఉదయం 10.30 వరకు 48.15 శాతం పోలింగ్‌
  • రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10.30 వరకు 40.29 శాతం పోలింగ్‌ నమోదు

10:30 February 17

కొత్తపల్లి పోలింగ్‌ కేంద్రంలో అధికారికి గుండెపోటు

  • ఏపీవో దైవకృపావతికి గుండెపోటు, కాకినాడ ఆస్పత్రికి తరలింపు

09:27 February 17

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉ. 8.30 వరకు 11.90 శాతం పోలింగ్‌

  • పోలింగ్‌ శాతాలు
  • ఉ. 8.30 వరకు పోలింగ్‌ శాతం: శ్రీకాకుళం 12.87, విజయనగరం 15.30
  • ఉ. 8.30 వరకు పోలింగ్‌ శాతం: విశాఖ 13.75, తూ.గో. 14.63
  • ఉ. 8.30 వరకు పోలింగ్‌ శాతం: ప.గో. 11.72, కృష్ణా 8.14
  • ఉ. 8.30 వరకు పోలింగ్‌ శాతం: గుంటూరు 18.83, ప్రకాశం 8.04
  • ఉ. 8.30 వరకు పోలింగ్‌ శాతం: నెల్లూరు 9.10, చిత్తూరు 9.34
  • ఉ. 8.30 వరకు పోలింగ్‌ శాతం: కడప 7.57, కర్నూలు 15.39
  • అనంతపురం జిల్లాలో ఉ. 8.30 వరకు 9.97 శాతం పోలింగ్‌
  • ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉ. 8.30 వరకు 11.90 శాతం పోలింగ్‌

09:19 February 17

ఉదయం 8.30 గంటలకు పోలింగ్‌ శాతం

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 11.90

  • శ్రీకాకుళం 12.87
  • విజయనగరం 15.30
  • విశాఖ 13.75
  • తూ.గో. 14.63
  • ప.గో. 11.72
  • కృష్ణా 8.14
  • గుంటూరు 18.83
  • ప్రకాశం 8.04
  • నెల్లూరు 9.10
  • చిత్తూరు 9.34
  • కడప 7.57
  • కర్నూలు 15.39
  • అనంతపురం 9.97

09:19 February 17

తోపుదుర్తిలో ఆందోళన

  • అనంతపురం: ఆత్మకూరు మం. తోపుదుర్తిలో ఆందోళన
  • ఓటర్ల నుంచి బ్యాలెట్‌ పత్రాలు లాక్కుంటున్నారని ఓ వర్గం ఆరోపణ
  • బ్యాలెట్‌ పత్రాలు లాక్కొని ఓట్లు వేసుకుంటున్నారని ఆందోళన
  • జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత

08:45 February 17

అంపిలి సర్పంచ్‌ అభ్యర్థి గృహనిర్బంధం

  • శ్రీకాకుళం: పాలకొండ మం. అంపిలి సర్పంచ్‌ అభ్యర్థి గృహనిర్బంధం
  • పాత కేసుల నేపథ్యంలో సర్పంచ్‌ అభ్యర్థిని గృహనిర్బంధం
  • ప్రత్యర్థి అభ్యర్థి పోలింగ్‌ కేంద్రంలోనే ఉన్నారని మరో వర్గం ఆందోళన

08:03 February 17

ఉరవకొండ 3వ వార్డులో పోలింగ్‌ వాయిదా

  • అనంతపురం: ఉరవకొండ 3వ వార్డులో పోలింగ్‌ వాయిదా
  • వాయిదాపై అర్ధరాత్రి తర్వాత నిర్ణయం తీసుకున్న అధికారులు
  • నామినేషన్‌ ఉపసంహరించుకున్నా బ్యాలెట్‌ పత్రంలో గుర్తు కేటాయింపు
  • అభ్యర్థిని పోటీలో చూపుతూ గుర్తు కేటాయింపు, ఆలస్యంగా గుర్తింపు
  • ఉరవకొండలోని 3వ వార్డు ఎన్నికను వాయిదా వేసిన అధికారులు

07:34 February 17

మాడుగులలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు

  • గుంటూరు: గురజాల మం. మాడుగులలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు
  • ఇద్దరు అభ్యర్థులకు ఒకే గుర్తు ముద్రించినట్లు గుర్తింపు
  • మాడుగులలోని 12, 13 వార్డుల్లో నిలిచిన పోలింగ్
  • ఈ నెల 21న పోలింగ్ నిర్వహిస్తామన్న అధికారులు

07:23 February 17

పెద్దకండ్లగుంట 5వ వార్డులో నిలిచిన పోలింగ్‌

  • ప్రకాశం: కొండపి మం. పెద్దకండ్లగుంట 5వ వార్డులో నిలిచిన పోలింగ్‌
  • అధికారులు ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారని మరో వర్గం ఆందోళన

06:24 February 17

ఏపీ పల్లె పోరు: మూడోదశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

  • ఆంధ్రప్రదేశ్​లో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
  • మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగనున్న పోలింగ్
  • 160 మండలాల్లో 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • మూడోవిడత 3,221 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎస్ఈసీ
  • మూడోవిడతలోని 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం
  • మూడోవిడత 31,516 వార్డుల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవం
  • ప.గో., విశాఖలో 2 సర్పంచి, 210 వార్డుల్లో నామినేషన్ వేయని అభ్యర్థులు
  • 2,639 సర్పంచి స్థానాలకు పోలింగ్
  • 2,639 పంచాయతీలకు పోటీలో 7,757 మంది సర్పంచి అభ్యర్థులు
  • 19,553 వార్డు స్థానాలకు పోటీలో 43,162 మంది అభ్యర్ధులు
  • 4,118 సమస్యాత్మక, 3,127 అతి సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత
  • నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్
  • మూడో విడతలో ఓటు వేయనున్న 55 లక్షల 75 వేల ఓటర్లు
  • పోలింగ్‌ పరిశీలనకు 3,025 మంది సిబ్బంది నియామకం
  • సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
  • ఓట్లు లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడించనున్న అధికారులు

Last Updated : Feb 17, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.