ETV Bharat / state

చెత్తడబ్బాలో పేలుడు... ఒకరికి గాయాలు - చెత్తడబ్బాలో పేలుడు... ఒకరికి గాయాలు

An explosion in the dust box latest news in Hyderabad

author img

By

Published : Feb 8, 2020, 11:38 AM IST

Updated : Feb 8, 2020, 2:31 PM IST

10:55 February 08

చెత్తడబ్బాలో పేలుడు... ఒకరికి గాయాలు

చెత్తడబ్బాలో పేలుడు... ఒకరికి గాయాలు

హైదరాబాద్ రాంనగర్​ సమీపంలోని హరినగర్​ చెత్తడబ్బాలో పేలుడు సంభవించింది. చెత్త ఏరుకుంటున్న నాగయ్య అనే వ్యక్తి డబ్బాను తీయగా... అది పేలిపోయింది. ఈ ఘటనలో నాగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. చెత్త డబ్బాలో కెమికల్​ డబ్బాలు వేయడం వల్లే పేలుడు జరిగిందని... పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

ఇవీ చూడండి: 'మానసిక క్షోభతో ఉరేసుకుని ఆత్మహత్య'

Last Updated : Feb 8, 2020, 2:31 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.