ETV Bharat / state

Elephant on National Highway in Chittoor : జాతీయ రహదారిపై ఏనుగు బీభత్సం - హైవేపై ఏనుగు భీభత్సం

Elephant on National Highway in Chittoor: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు రహదారిని దాటేందుకు ప్రయత్నించింది. అది సరిగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లినా బాగుడేంది. కానీ రోడ్డు దాటకుండా అక్కడే ఉండి స్థానికులకు చుక్కలు చూపించింది. ఇంతకీ ఏమైందంటే..?

Elephant Created Terror on Highway
Elephant Created Terror on Highway
author img

By

Published : Nov 27, 2022, 3:00 PM IST

జాతీయ రహదారిపై బీభత్సం చేసిన గజరాజు.. మళ్లీ వస్తుందేమోననే ఆందోళన స్థానికులు

Elephant Created Terror on National Highway: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జాతీయ రహదారిని దాటేందుకు ఓ ఏనుగు ప్రయత్నించింది. అది రోడ్డు దాటడాన్ని స్థానికులు రాహదారిపై ప్రయాణికులు గమనించారు. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ఆ ఏనుగును అడవిలోకి మళ్లించడానికి స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

అటవీ శాఖ అధికారులు సైతం టపాకాయలు పేల్చినా, అడవిలోకి వెళ్లకుండా జాతీయ రహదారిపై కొన్ని గంటల పాటు బీభత్సం సృష్టించింది. గజరాజును తరమడానికి అటవీ అధికారులు, ప్రజలు భారీ శబ్దాలు చేయటంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. కొన్ని గంటల పాటు ముప్పు తిప్పలుపడ్డా అధికారులు, ప్రజలు ఏనుగును ఆటవిలోకి మళ్లించారు. అర్ధరాత్రి ఈ ఘటనతో స్థానికులు మళ్లీ తిరిగి వస్తుందేమోననే ఆందోళనలో ఉండిపోయారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.