తెలంగాణ ప్రజలందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 1948 సెప్టెంబరు 17న నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన చరిత్రాత్మక దినమని షా తెలుగులో ట్వీట్ చేశారు. రజాకార్ల అకృత్యాలు, అరాచకాలను ఎదురొడ్డి పోరాడిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేశారు.
ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం'