ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు
పెళ్లి వేడుకలో నవ దంపతుల జై అమరావతి నినాదాలు - ఏపీ రాజధాని అమరావతి వార్తలు
అమరావతి నినాదాలు పెళ్లిపందిళ్లలోనూ మారుమోగుతున్నాయి. ఏపీ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో జరిగిన ఓ వివాహ వేడుకలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతి ఉండాలంటూ నూతన వధూవరులు తమ అభిమతాన్ని చాటుకున్నారు.
పెళ్లి వేడుకలో నవ దంపతుల జై అమరావతి నినాదాలు
ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు