ETV Bharat / state

'నెహ్రూ జూ పార్కులో అన్ని చర్యలు తీసుకుంటున్నాం' - zoo park

జంతువులకు కూడా కరోనా సోకుతుండడం వల్ల హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్​ పార్కు సిబ్బంది అప్రమత్తమయ్యారు. జూలో జంతువులకు వైరస్​ సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జూ క్యురేటర్​ క్షితిజ చెప్పారు.

all precautions taking in Nehru zoological  park in Hyderabad
'నెహ్రూ జూ పార్కులో అన్ని చర్యలు తీసుకుంటున్నాం'
author img

By

Published : Apr 7, 2020, 6:46 PM IST

అమెరికాలో పులికి కరోనా వైరస్ సోకడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నెహ్రూ జూలాజికల్ పార్కులో కరోనా నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జూ పార్కు క్యురేటర్ క్షితిజ తెలిపారు. జూ పార్కులో నిరంతరం జంతువులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. జంతువులకు మంచి పౌష్టికాహారం అందించడం సహా.. జంతువుల బోన్లకు నిరంతరం రసాయనాలు స్ప్రే చేస్తున్నామంటున్న క్షితిజతో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

'నెహ్రూ జూ పార్కులో అన్ని చర్యలు తీసుకుంటున్నాం'

ఇది చూడండి: డ్రోన్​ వీడియో: హైదరాబాద్​ను ఇలా ఎప్పుడైనా చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.