ETV Bharat / state

రేషన్ కార్డు దరఖాస్తుదారులకూ సాయం చేయండి: కోదండరాం

లాక్​డౌన్​ కారణంగా మూడు నెలల పాటు రవాణా పన్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు తెజస అధ్యక్షుడు కోదండరాం.

All party leaders meet cs in brk bhavan
వారికి కూడా సాయం చేయండి: కోదండరాం
author img

By

Published : Apr 30, 2020, 12:39 PM IST

Updated : Apr 30, 2020, 1:19 PM IST

రేషన్ కార్డు దరఖాస్తుదారులకూ సాయం చేయండి: కోదండరాం

రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో సీఎస్ సోమేశ్​కుమార్​తో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. మరో 2 నెలలపాటు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కోదండరాం వివరించారు. కార్మికులు, కూలీలకు నిత్యావసరాలు, పప్పులు అందించాలని చెప్పామన్నారు. 3 నెలలపాటు రవాణా పన్ను రద్దు చేయాలని ఆయన వివరించారు. మిల్లర్ల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకోవాలన్నారు.

ఇవీ చూడండి: సీఎస్ సోమేశ్ కుమార్​తో అఖిలపక్ష నేతల భేటీ..

Last Updated : Apr 30, 2020, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.