ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. మే నెల 4, 7, 8 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్, మే నెల 9, 11 తేదీల్లో ఫార్మా ఎంసెట్, మే 27న లాసెట్, పీజీ ఎల్‌సెట్,మే 28 నుంచి 31 వరకు పీజీ ఈసెట్ పరీక్షలను నిర్వహించనుంది.
ఇవీ చూడండి:ప్రవేశ పరీక్షల కన్వీనర్ల నియామకం